జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్
జార్ఖండ్ : జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లా కుందా ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మవోయిస్టు అగ్రనేత అజయ్‌గుంజూ అలియాస్ పరాస్ జీ మృతి చేందినట్లు సమాచారం. రాత్రి నుంచి ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతుంది.