జింబాబ్వే స్కోరు 93
హంబన్‌టోట: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా హంబన్‌టోటలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. జింబాబ్వే జట్టులో ఎర్విన్ 37, స్టువర్ట్ 11, మసకబ్జా 6, క్రీమర్ 6 పరుగులు చేవారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో కలిన్ 4, మోర్నీ మోర్కెల్ 2, అల్బిమోర్కెల్, డేల్ స్టెయిన్ చరో వికెట్ తీశారు.



