జిల్లా గ్రంధాలయ అధికారికి సన్మానం
జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ అధికారి రామాంజనేయులు ను గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ శాలువాతొ సన్మానం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. గురువారము షెరెల్లి వీధిలోగల వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా బిఎస్ కేశవ్ సాదరంగా స్వాగతం పలికారు.