జీవ వైవిధ్య సదస్సుకు మూడు వందల కోట్ల మంజూరు

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుకు మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రణాళిక సంఘం ఈ మేరకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిరి సమాచారం అందించింది. అక్టోబరు ఒకటి నుంచి 19 వరకు జరిగే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు 193 దేశాలనుంచి జీవ వైవిధ్య నిపుణలు హైదరాబాద్‌ వస్తున్నారు. సదస్సు నిర్వహణకు వెయ్యి కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రా ప్రభుత్వం కోరింది.