టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే

హంబన్‌టోట: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, జింబాబ్వేల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.