టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

సెప్టెంబర్ 13(జనంసాక్షి):

ఎనిమిదేళ్లలో అభివృద్ధిలో దేశంలో అగ్రస్థానం

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేవు

రైతులకు 24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

సంక్షేమ గురుకుల హాస్టళ్లు అత్యధికంగా ఉన్నది తెలంగాణలోనే

రూ.2016, రూ.3016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో వనపర్తి మండలం పెద్దగూడెం గణేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరిన అంజి, రఘు, వంశీ, రవి, రాఘవేందర్ , మాణిక్యం, చంద్రశేఖర్, బాలచందర్, సురేష్ , శ్రీను మరో 30 మంది .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు