టీడీపీ గుడివాడ సమావేంలో రసబాస

హైదరాబాద్‌: గుడివాడలో టీడీపీ సమావేశం రసబాసగా మారింది. శాసనసభ్యుడు ఎన్టీఆర్‌ సన్నిహితుడు కొడాలి నానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో కలుసుకున్నాడు.  దీనితో టీడీపీ వెంటనే సస్పెండ్‌ చేసింది. ఈ రోజు ఎంపీ కొణకళ్ల నారయణ ఆధ్వర్యంలో గుడివాడ కార్యకర్తలు నియోజకవర్గ నేతలు సమావేశమైన్నారు.  కొడాలి నానీ వర్గీయులు రావటంతో అక్కడ వాతవారణం ఒక్కసారిగ ఉద్రిక్తం అయింది. నానీకి వ్యతిరేఖంగా మాట్లాడితే ఊరుకునేది లేదని టీడీపీకీ వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.