తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని సోనియాకు లేఖలు
హైదరాబాద్: తెలంగాణ అంశంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీససుకోవాలని సోనియాగాంధిని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు సంతకాలు చేసిన లేఖను ఆమెకు పంపుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ తెలిపారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామన్నారు.



