తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు లగడాపాటికి లేదు

హైదరాబాద్‌:  తెలంగాణ పై మాట్లాడే నైతిక హక్కు లగడపాటికి లేదని ఎంపి పోన్నం ప్రభకర్‌ అన్నారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బోత్స కలసి లగడపాటిని అదుపులో పెట్టాలని ఉప ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం చేసిన లగడపాటి పరకాలలో ఎందుకు ప్రచారం చేయలేదని నోరు అదుపులో పెట్టుకోక పోతే తివ్ర పరిణామాలుంటాయని ఆయన అన్నారు.