తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆత్మహత్య యత్నం

కరీంనగర్‌ జిల్లాకు చేందిన పర్స రాజేశ్‌ పరకాలలో  కేసిఆర్‌ బహిరంగసభకు వేళ్ళీ వచ్చి బస్‌స్టేషన్‌లో మెక్ష్మీంది పౌడర్‌ తాగి ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డాడు. మంత్రులందరు రాజినామలు చేసి తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు చేయాలని ఢఅన్నాడు.