తెలంగాణ కవాతు శాంతియుతంగా చేసినందుకు ధన్యవాదాలు: షిండే
ఢిల్లీ: తెలంగాణ వాదులు ప్రదర్శన చేయాలనుకున్నారు, చేశారని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. నిన్న జరిగిన తెలంగాణ కవాతుపై ఆయన వ్యాఖ్యానిస్తూ ప్రదర్శన శాంతియుతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.



