తెలంగాణ భవన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.