తెలంగాణ మార్చ్ కొనసాగుతున్న దృష్ట్య ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్: ఈ రోజు అన్ని ఎంఎంటీఎప్ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. రేపు కూడా కొనసాగుతుందని ప్రకటించింది. తెలంగాణ మార్చ్ కొనసాగుతున్న దృష్ట ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.



