తెలంగాణ వాదులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కవాతుకు వస్తున్న నేతల అరెస్టును నిరసిస్తూ తెలంగాణవాదులు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.