తెలంగాణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు కేంద్రం మరోసారి నాటకమాడింది

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ముందు మరోసారి కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు నాటకమాడిందని విమర్శించారు. పబ్బంగడిచాక రాష్ట్ర ప్రజల్ని నేతల్ని అపహాస్యం చేసే విధంగా తెలంగాణ ఎక్కడుందని, పరిష్కార అంశాల్లో ప్రధాన పార్టీలు స్పష్టమైన వైకరి చెప్పకపోవటం మంచిదికాదన్నారు.