తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

అహ్మదాబాద్‌ : ఇంగ్లండ్‌తో తొలిటెస్టులో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ కోల్పోయి 77 పరుగులు విజయలక్ష్యాన్ని చేరుకొంది. అంతకుముందు
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 406 పరుగులకు ఆలౌటయింది. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్‌లో 1-0
ఆధిక్యాన్ని టీం ఇండియా సాధించింది.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 521/8
రెండో ఇన్నింగ్స్‌: 77/1
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 191 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌: 406 ఆలౌట్‌