దళితులకు తెదేపా అండగా ఉంటుంది

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో తెదేపా మరింత బలంగా రూపుదిద్దుకునేలా చేస్తామని ఆపార్టీలో చేరిన యువ కార్యకర్తలు హమీ ఇచ్చారు. ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన కర్యక్రమంలో రాజేంద్రనగర్‌కి చెందిన దళిత యువకులు దాదాపు 200మంది తెదేపాలో చేరారు. తెదెపా ఎప్పుడూ దళితవర్గాలకు అండగ నిలుస్తోందని, ఇది పార్టీ వ్వవస్థాపకులు ఎన్టీఆర్‌ హాయాం నుంచి వస్తోందన్నారు.