దౌల్తాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణీ:ఎంపీపీ, జడ్పీటీసీ.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 26, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు ఎంపీపీ గంగాధర్ సంధ్య,జెడ్పిటిసి రణం జ్యోతి చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎంపీటీసీ ఆది వనిత, ఉపసర్పంచ్ ముత్యంగారి యాదగిరి,ఎంపీ ఓ గపూర్ ఖాద్రి, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ నాగరాజు, వార్డు మెంబర్లు మాశెట్టి నరేష్ గుప్తా,పవన్, నాయకులు ఆది బాలకృష్ణ, రవీందర్, పంచాయతీ సెక్రెటరీ యాదగిరి,రేషన్ డీలర్ అన్నపూర్ణ, గ్రామస్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|