ధర్మపురి నియొకవర్గా అధ్యక్షునిగా నతానియెల్..

.

ధర్మపురి 09 నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం లో క్రిస్టియన్ వెల్ఫీయర్ అసోసియేషన్ ఎనిన్నకలు గురువారం గొల్లపెళ్లి మండల కేంద్రంలోని సుధాకర్ చేర్చి లో నిర్వహించడం జరిగింది.
అధ్యక్షుడు గా మోలుగురి నతనియేలు ఉపాధ్యక్షులుగా సుధాకర్,డేవిడ్ ప్రధాన కార్యదర్శి యోనా ఉప కార్యదర్శి గా శాంతి కుమార్ కోశాధికారిగా ప్రకాష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిదంగా కార్యవర్గ సభ్యులుగా
సైమన్,కీర్తన,జ్యోతి,బర్నబాస్,దానియేలు,రవి షడ్రక్ లను ఎన్నుకొన్నారు. ఈ ఎన్నికలను పాస్టర్ ఎలీషా,పాస్టర్ ఎస్పీ, జాన్ వెస్లీ,శ్యామ్,జాకోబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.