ధర్మాన తనయుడికి భూకేటాయింపులపై లోకాయుక్తం విచారణ
హైదరాబాబాద్: శ్రీకాకుళం.జిల్లా కన్నెధాకొండలో మంత్రి ధర్మాన తనయుడికి భూకేటాయింపులపై లోకాయుక్త విచారణ చేపట్టింది. లోకాయుక్త రిజిస్ట్రార్ ఎదుట శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ విచారణకు హాజరయ్యారు.