నల్గొండలో రెండురోజులపాటు అఖిలపక్ష పర్యటన

నల్గొండ:జిల్లాలో ఈరోజురేపు అఖిలపక్ష ఎమ్మేల్యేలు పర్యటించనున్నారు.జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలలో వారు పర్యటస్తారు.ఈ పర్యటనలో ఆయా పార్టీల ఫ్లోర్‌ లీడర్లతోపాటు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కూడా పాల్గొంటారు.