నాంపల్లి మండలం లోని జాన్ తండ గ్రామానికి చెందిన మెగా వత్ వశ్య బుధవారం మరణించడు.

నాంపల్లి మండలం లోని జాన్ తండ గ్రామానికి చెందిన మెగా వత్ వశ్య బుధవారం మరణించడు. గురువారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు విషయం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి సానుభూతి పలికారు. టిఆర్ఎస్ మండల ఎస్ టి సి ఎల్ అధ్యక్షుడు సపవత్ సర్దార్ చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.