నాగం జరనార్దన్‌రెడ్డితో దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జరనార్ధన్‌రెడ్డితో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చెపట్టాల్సిన ఉద్యమాలపై చర్చిచినట్లు సమాచారం. బీజేపీతో కలిసి ఉద్యమాలు చేయాలని నాగంను దత్తాత్రేయ కోరినట్లు సమాచారం తెలిసింది.