నాయకత్వ సృష్లి అనే అంశంపై ఓ సదస్సు
హైదరాబాద్: సంఘర్షణ లేకుండా నాయకత్వం పుట్టదని, సంఘర్షణనుంచే నాయకులు వస్తారని సౌండ్ ఆఫ్ మిలియన్స్ గ్లోబల్ ఫౌండేషన్ వ్వవస్థాపకులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. నాయకత్వ లక్షణాలు పవిత్రంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చేందుతుందన్న ఆశయంతో నగరంలోని రవీంద్రభారతిలో సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి అనే అంశంపై ఓ సదస్సు నిర్వహించారు. మంచి నాయకుడికి ప్రజల స్థితిగతులపై అవగాహన ఉండాలని అయన అన్నారు.



