*నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన
కుటుంబాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి* *బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జి మణికుమార్* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 1 : ఇబ్రహీం పట్టణంలోకుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించి తక్షణమే బాధ్యత కుటుంబాలను ఆదుకోవాలని బిఎస్పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జి. మణికుమార్, మండల కన్వీనర్ పేరపోగు తిరుపాల్ లు ప