నిర్మలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి.
నిర్మలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి.
తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)
తాండూరు విద్య వికాస్ ట్రస్ట్ సభ్యులు రఘు ముదిరాజ్ మాతృమూర్తి నిర్మల దేవి మృతి పట్ల రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిర్మల దేవి దశ దిన కర్మలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు భాను, కూర్వ బాలు, విజయ్, శ్రీశైలం, బాలరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.