నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలి: తెదేపా

గుంటూరు: ప్రభుత్వం నీటి విడుదలపై  వెంటనే ప్రకటన చేయాలని తెదేపా ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు,దూళిపాళ్ల  నరేంద్ర డిమాండ్‌ వ్యక్తం చేశారు. పంట విరామం ప్రకటించినా… హైకోర్టులో సరైన వాదనలు వినిపించకపోయినా ఉద్యమం  చేపట్టనున్నట్లు పేర్కొన్నారు, ఈ నెల 13 నీటి సంఘం అధ్యక్షులు, రైతులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వపై హైకోర్టు తీర్పు అడ్డుకాదని పేర్కొన్నారు, కృష్ణా డెల్టాకు క్రావ్‌హాలిడే దిశగా ప్రభుత్వం ఆలోచన రైతులను మోసగించ