నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఆనంద్.

share on facebook

మర్పల్లి మండల పరిధిలోని  కల్కోడ గ్రామ సర్పంచ్, మండల వీరశైవ లింగాయత్ గౌరవ అధ్యక్షులు శివకుమార్ కుమారుడి వివాహము ఆదివారం రోజున సంగారెడ్డి పట్టణంలోని లక్ష్మి నరసింహ ఎల్  ఎన్ కన్వెన్షన్ హల్ లో జరిగినది. ఈ వివాహనికి హాజరైన భారత రాష్ట్ర సమితి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మర్పల్లి జడ్పీటిసీ మధుకర్, మర్పల్లి మండల సర్పంచుల సంఘం అద్యక్షులు శ్రీనివాస్, అశోక్, పట్లూర్ గ్రామ బి.ఆర్. ఎస్. పార్టీ అద్యక్షులు అశోక్, తదితరులు ఈ వానికి హాజరు నూతన వధూవరులను

Other News

Comments are closed.