నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు మరింత ప్రియం అయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,420లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550లు గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,100గా ఉంది.