నేడు జైలు నుంచి కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ విడుదల

ముంబయి: దేశద్రోహం కేసులో అరెస్టుయిన కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. ముంబయి హైకోర్టు నిన్న త్రివేదీకి బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం కార్టున్లు గీయడమే ఆయనపై ఉన్న ఆరోపణ అయితే కస్టడీ అవసరం లేదని కోరు పేర్కొంది. దీంతో ప్రస్తుతం ముంబయి ఆరర్‌రోడు జైలో ఉన్న త్రివేదీ ఈ మధ్యాహ్నం విడుదల కానున్నారు.