నేడు ఢిల్లీ వెళ్లనున్న బొత్స

హైదరాబాద్‌:పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు డీసీసీ అద్యక్షుల నియామకం రాష్ట్రపతి ఎన్నికల పొలీంగ్‌ సందర్బంగా తీసకోనున్న జాగ్రత్తల గురించి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌తో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం