నేడు తితిదే పాలకమండలి భేటీ
తిరుమల : తితిదే నూతన పాలకమండలి తొలి సమావేశం నేడు జరగనుంది. అన్నమయ్య భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తిరుమలలో నీటి కొరత, అధికమాస బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తదితర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.