నేడు విద్యార్థులే ఉపాధ్యాయులయిన
లింగాల మండల మగ్దుంపూర్ గ్రామంలోని పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. హెచ్ఎం లావణ్య, పిఈటి అనిల్, ఎస్ఎంసి చైర్మన్ గా సాత్విక్ ఉపాధ్యాయులుగా నిఖిల్, తేజ, శ్రావణి అనూష ఈరోజు వహరించారు. ముఖ్యఅతిథిగా జడ్పిహెచ్ఎస్ హెచ్ఎం బీ,శేఖర్ హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ బహుమతులను ప్రదానం చేశారు.