నేడు ‘సమరభేరి’ సన్నాహక సమావేశం
హైదరాబాద్: ఈ నెల 23న జరిగే సూర్యాపేటలో జరిగే తెలంగాణ సమరబేరి సన్నాహక సమావేశం ఇవాళ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలతో కేసీఆర్ చర్చించనున్నారు.