పటాన్‌చెరు పారిశ్రామికవాడకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మెదక్‌: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్‌కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.