పటాన్‌చెర్వు పారిశ్రామిక వాడకు విద్యుత్తు కోత ఎత్తి వేత
పటాన్‌చెర్వు పారిశ్రామిక వాడకు విద్యుత్తు కోతను ట్రాన్స్‌కో ఎత్తి వేసింది. చిన్నతరహా పరిశ్రమలు పూర్తి విద్యుత్తును వాడుకోవచ్చునని ట్రాన్స్‌కో అధికారులు తెలియజేశారు. అన్ని పరిశ్రమలకు సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల వరకు కేవలం బల్బులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కేటగిరి -3 బీ హెచ్‌టీ సర్వీసులకు 60 శాతం మాత్రమే వాడుకోవాలి.