పరకాలలో కాంగ్రెస్‌కు అయిదవ స్థానం

వరంగల్‌: అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ స్థానంలో నిలవగ టీడీపీ మూడవ స్థానంలో నిలిచింది. బిజేపీ నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ అయిదవ స్థానంలో నిలిచింది.