పరిశ్రమలకు విద్యుత్ కోతలపై హైకోర్ట్‌లో పిటిషన్
హైదరాబాద్: పరిశ్రమలకు విద్యుత్ వాడకాన్ని పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీసీపీడీసీఎల్‌ను ఆదేశించింది.



