పాదయాత్ర ప్రారంభించడానికి వచ్చిన బాబుకు ఘనస్వాగతం
హిందుపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హిందూపురం చేరుకున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించడానికి హిందూపురం వచ్చిన ఆయనకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.