పిఏ సంగ్మా నామినేషన్‌ దాఖలు

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిగ పి.ఏ సంగ్మా నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి, సుష్మస్వరాజ్‌, అద్వాని, అరుణ్‌ జైట్లి, వసుంధరరాజే, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఒబిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సీఎం సింగ్‌ బాదల్‌, తదితరుల సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు.