పుణెలో స్వల్ప పేలుడు-ఉగ్రవాదులు కాదని తేల్చిన పోలీసులు

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పుణెలో ఈ రోజు స్వల్ప పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాంబుస్కాడ్‌ సిబ్బందితోపాటు సంఘటనస్థలికి చురుకుని తనిఖీలు చేపట్టారు స్థానికుల నుండి పలు విషయాలు తెలుసుకున్నారు. అయితే ఈ పేలుడుకు పాల్పడింది  తీవ్రవాదులు కాదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ పేలుడుకు సంభందించి ధర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.