పెగడపల్లి లో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
పెగడపల్లి సెప్టెంబర్మం 02(జనం సాక్షి )పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా ఘననివలులర్పించారు అనంతరం వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రం లో చేసిన సేవలను స్మరించుకుంటూ ఆరోగ్య శ్రీ, 108,మరియు 104 రైతు రుణమాఫి, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు పేదలకు భూ పంపిణీ జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం, ఇంకా ఎన్నో సంస్కరణలు తీసుకొని ప్రజల గుండెల్లో స్థిర స్తాయిగా నిలిచిన నాయకులని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్,లింగపూర్ సర్పంచ్ ఈరెల్లి శంకర్,ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి సంది మల్లారెడ్డి, బండారి శ్రీనివాస్, చాట్ల విజయమాజీ అధ్యక్షడు ఆకుల విష్ణు, భాస్కర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం అనీల్ గౌడ్, లింగాపూర్ మాజీ సర్పంచ్ ఓరుగంటి కిషన్ రావు,సింగిల్విండో డైరెక్టర్ తోట మల్లేశం, కిషాన్ సెల్ అధ్యక్షులు పటేల్ సత్యనారాయణ రెడ్డి, సుంకరి రవి,రాచకొండ రాజశేఖర్, కొండ రామ గౌడ్, మల్యాల ఎల్లయ్య, పుప్పాల తిరుపతి,శ్రీను నాయక్ యూత్ కాంగ్రెస్ నాయకులు బొమ్మగోని జితేందర్ గౌడ్ రాకేష్ గౌడ్ పలువురు పాల్గొన్నారు