పెట్రో ధరల పెంపుపై నేడు కేంద్ర మంత్రుల బృందం భేటీ

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం తర్జనభర్జన పడుతోంది. ఈ అంశం పై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర రాజకీయ వ్యవహారాల మంత్రుల బృందం ఈ సాయంత్రం భేటీ అవనుంది. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, కిరోసిన్‌ ధరల పెంపుపై నేతలు సమాలోచనలు చేయనున్నారు.