పెద్దమ్మ తల్లి బోనాల పండగ

నగరంలో పెద్దమ్మ తల్లి బోనాల పండగ సందర్భంగా నగరంలోని ముదిరాజ్‌ మహిళలు పోచమ్మతల్లి కి బోనాలు సమర్పించ డానికి ప్రధానవీధుల గుండా భారీర్యాలీగా వెళుతున్న దృశ్యం.