పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: స్థానిక బులియన్‌ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ. 31,400 ఉండగా 22 కార్యరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30,770 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర రూ. 58,900గా ఉంది.