పేకాట రాయులు

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండల లక్ష్మీ సాగర్ సబ్ స్టేషన్ లో పేకాట ఆడుతున్న నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు లైన్మెన్ సంగయ్య ఆటో లక్ష్మయ్య ను ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పేకాట ఆడుతున్న రాయులను 10000 నగాలు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అనంతరం కేసు దర్యాప్తు చేసి రిమాండ్కు తరలిస్తున్న మన్నారు