పోలిసుల రక్తదానం

 

అదిలాబాద్‌ : పోలిసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకోని అదిలాబాద్‌ రిమ్స్‌లో టూటౌన్‌ పోలీసులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌, సీఐ కమాలాకర్‌ ఎసై పోలిసులు పాల్గోన్నారు.