ప్రగతి భవన్ లో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా సమావేశమయ్యారు.
ప్రగతి భవన్ లో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ గారితో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు.




