ప్రజలు నానా ఇబ్బందులు పడీన పట్టించుకోని ప్రభుత్వం : తమ్మినేని

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేత తమ్మినేని సీతారం ఆరోపించారు. అంటువ్యాధులతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతాఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఐఏఎన్‌లు జైలుకు వెళుతుంటే పోలీసు అధికారులు ఆధిపత్య పోరుతో కొట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.