ప్రధానోపాధ్యాయులకు సన్మానం
ప్రధానోపాధ్యాయులకు సన్మానం
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29, (జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్థండీ హై స్కూల్ కి కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు ఏ.శ్రీనివాసులు (హనుమకొండ) వారిని యంగ్ స్టార్ యూత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యుత్ అధ్యక్షులు నీరటి రమణ, యూత్ సభ్యులు నీరటి శంకర్, బీమా దినేష్ , బుడల అనిల్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.